'మణిపుర్ హింస కనిపించలేదా?'

75చూసినవారు
'మణిపుర్ హింస కనిపించలేదా?'
గాజాలోని రఫా శరణార్థి శిబిరాలపై జరిగిన దాడులపై సోషల్ మీడియాలో ఫైరవుతున్న సెలబ్రిటీలకు మణిపుర్‌లో జరిగిన హింస కనిపించలేదా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏడాది గడుస్తున్నప్పటికీ ఎవరూ స్పందించలేదని మండిపడుతున్నారు. 'BUT NO EYES ON MANIPUR' అని ట్రెండ్ చేస్తున్నారు. జాతుల మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది ప్రాణాలు కోల్పోయి మణిపుర్‌లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్