ప్రాణం పోయినా పవన్‌కల్యాణ్‌ను విమర్శించను: బండ్ల గణేశ్‌

79చూసినవారు
ప్రాణం పోయినా పవన్‌కల్యాణ్‌ను విమర్శించను: బండ్ల గణేశ్‌
'గబ్బర్ సింగ్' సినిమా రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సినీ నిర్మాత బండ్ల గణేష్ పవన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా పవన్ కల్యాణ్‌ను మాత్రం విమర్శించనన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరోలా మాట్లాడే స్వభావం తనది కాదన్నారు. తన ఇంట్లో, బెడ్రూంలో కూడా ఆయన ఫొటోనే ఉంటుందని తెలిపారు. గతంలో మీరు పవన్‌ను తక్కువ చేసి మాట్లాడారని ఓ మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్