భార్య గొంతు కోసి పరారైన భర్త

71చూసినవారు
భార్య గొంతు కోసి పరారైన భర్త
AP: వైఎస్సార్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. జమ్మలమడుగులో ఈ ఘటన జరిగింది. మేరీ, విజయ్‌ భార్యభర్తలు. తన భార్య ఇతరులతో సంబంధం పెట్టుకుందని కొంతకాలంగా విజయ్‌ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ప్రార్థన కోసం భార్యతో కలిసి టౌన్‌ చర్చికి వెళ్లాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో బ్లేడ్‌తో మేరీ గొంతు కోశాడు. దీంతో మేరికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్