ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంరక్షణ కోసం కార్యక్రమాలు చేస్తున్న ఐసీఎంఈసీ

65చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంరక్షణ కోసం కార్యక్రమాలు చేస్తున్న ఐసీఎంఈసీ
అల్బేనియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్‌, బెల్జియం, బ్రెజిల్‌, కెనడా, చిలీ, జర్మనీ, గ్రీస్‌, గౌతమాలా, ఐర్లాండ్‌, ఇటలీ, జమైకా, లుధియానా, మెక్సికో, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, పోర్చుగల్‌, రష్యా, సెర్బియా, స్పెయిన్‌, తైవాన్‌ లాంటి పలు దేశాలు ఐసీఎంఈసీ పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పిల్లల అపహరణ సమస్యను గుర్తించడానికి, పిల్లలను సంరక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్