వేసవిలో కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా?

64చూసినవారు
వేసవిలో కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా?
* కూరగాయలను నేరుగా వేడి తాకే ప్రదేశంలో పెట్టవద్దు.
* ఫ్రిజ్ టెంపరేచర్ 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి.
* ఫ్రిజ్ అంతా సరుకులతో నింపకుండా గాలి తాకేలా స్పేస్ ఉంచాలి.
* అరటి, యాపిల్, టమాటా, అవకాడో లాంటి పండ్లు, కూరగాయలు ఇథలిన్‌ను విడుదల చేస్తాయి. వాటి వల్ల మిగిలినవీ త్వరగా పండుతాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని వేర్వేరుగా ఉంచాలి.
* త్వరగా పాడయ్యే వాటిని ముందు వాడుకోవడం ఉత్తమం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్