తప్పిపోయిన పిల్లల దినోత్సవం.. ప్రాముఖ్యత

58చూసినవారు
తప్పిపోయిన పిల్లల దినోత్సవం.. ప్రాముఖ్యత
యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ఐసీఎంఈసీ ప్రధాన కార్యాలయం.. 23 మంది సభ్యులతో కూడిన గ్లోబల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ నెట్‌వర్క్‌ని సృష్టించింది. పిల్లల రక్షణలో ప్రతి వ్యకికి పాత్ర ఉంది. ప్రపంచ తప్పిపోయిన పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకుని తప్పిపోయిన పిల్లల సమస్యలు, అపహరణకు గురైన పిల్లల గురించి, తప్పిపోయిన పిల్లలను ఇంటికి తీసుకువచ్చేలా చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌పాం ద్వారా తెలియజేయడంపై దృష్టి సారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్