4 చేతులు, 3 కాళ్ల‌తో పుట్టిన అవిభ‌క్త క‌వ‌ల‌లు

114751చూసినవారు
4 చేతులు, 3 కాళ్ల‌తో పుట్టిన అవిభ‌క్త క‌వ‌ల‌లు
నాలుగు చేతులు, మూడు కాళ్లతో అరుదైన అవిభక్త కవలలు ఇండోనేషియాలో పుట్టారు. వాస్తవానికి వారు 2018లోనే జ‌న్మించారు. అయితే ఇటీవ‌ల రిలీజైన జ‌ర్న‌ల్‌లో వారి గురించి రాశారు. దీంతో ప్రస్తుతం వారు నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. ఆ ఇద్ద‌రికీ ఒకే జ‌న‌నాంగం ఉంది. 20 ల‌క్ష‌ల మందిలో ఒక‌రు ఇలా పుడుతార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ అవిభ‌క్త క‌వ‌ల‌ల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగ‌స్ ట్రిప‌స్ అని పిలుస్తారు. ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నారు.

ట్యాగ్స్ :