ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధపడుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా టమాటాలు ఎక్కువగా తినకూడదు. ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ రోగులు తక్కువగా మోతాదులో టమాటాలు తింటే ఇన్సులిన్ స్థాయిలు అనేవి నిర్వహించేందుకు హెల్ప్ అవుతుంది. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.