అది నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం: కేటీఆర్‌

79చూసినవారు
అది నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం: కేటీఆర్‌
బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వలేదని తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. 'BRS పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్‌ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో 24 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దాం. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు చూపెడితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్