అరచేతుల్లో చెమటలు వస్తే ఆ వ్యాధి కావొచ్చు

558చూసినవారు
అరచేతుల్లో చెమటలు వస్తే ఆ వ్యాధి కావొచ్చు
కొంతమందికి తరచుగా అరచేతుల్లో చెమటలు వస్తుంటాయి. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం లివర్ ఫెయిల్యూర్కి సంబంధించిందని. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నయం చేయవచ్చంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you