నష్టం వస్తే.. స్వంత ఆస్తి అమ్మేస్తా: సీఎం రేవంత్

54చూసినవారు
మూసీ కారణంగా హైదరాబాదే కాదు.. నల్గొండను విషతుల్యం చేస్తోందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తాము మూసీ నదికి ప్రభుత్వం చేసిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమే స్పష్టతనిచ్చారు. ఒకవేళ టెండర్లలో ఏదైనా నష్టం వస్తే, అవసరమైతే తన సొంత ఆస్తిని అమ్మేసి నష్టం భరిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ అభివృద్ధి పేరుతో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్