రాత్రి ఈ లక్షణాలు కనిపిస్తే.. డయాబెటిస్ కావొచ్చు..

79చూసినవారు
రాత్రి ఈ లక్షణాలు కనిపిస్తే.. డయాబెటిస్ కావొచ్చు..
రాత్రుళ్లు మూత్ర విసర్జన కోసం తరచూ లేస్తుంటే డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. కాళ్లలో తిమ్మిర్లు ఎక్కువగా రావడం, రాత్రుళ్లు ఎక్కువగా అలసట ఉన్నా, రాత్రి పడుకునే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే, కాలంతో సంబంధం లేకుండా ఎక్కువగా దాహం వేస్తున్నా, వాతావరణం చల్లగా ఉన్నా.. రాత్రుల్లు ఎక్కువగా చెమటలు వస్తుంటే వాటిని డయాబెటిస్ లక్షణంగా భావించాలి. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్