మధ్యప్రదేశ్ లో కంటైనర్ ట్రక్కు నుంచి రూ.11 కోట్ల విలువైన 1,500 ఐఫోన్లు దోచుకెళ్లిన దొంగలు

566చూసినవారు
మధ్యప్రదేశ్ లో కంటైనర్ ట్రక్కు నుంచి రూ.11 కోట్ల విలువైన 1,500 ఐఫోన్లు దోచుకెళ్లిన దొంగలు
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి రూ.11 కోట్ల విలువైన సుమారు 1,500 ఐఫోన్లను దొంగలు దోచుకెళ్లినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఆగస్ట్ 15న ట్రక్కు డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి నోటికి గుడ్డ కట్టి ఈ దోపిడికి పాల్పడ్డారు. అయితే దొంగతనం జరిగిందని సదరు ట్రక్కు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు చేయకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్