త్రికరణశుద్దిగా ఆలయానికి రాకపోతే తేనెటీగలు తరిమేస్తాయి: భక్తులు

85చూసినవారు
త్రికరణశుద్దిగా ఆలయానికి రాకపోతే తేనెటీగలు తరిమేస్తాయి: భక్తులు
ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా లేకపోతే ఆలయ ప్రాంగణ పరిసర ప్రాంతాలలో ఉన్న తేనెటీగలు వారిని కుట్టి ఆలయ ఆవరణలో నుంచి తరిమేస్తాయని ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అంతేకాదు ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైందని చెబుతారు. అయితే శుచిగా రాని భక్తులను తేనెటీగలు తరిమిన సమయంలో గోవింద నామ స్మరణ చేస్తే తేనెటీగలు కుట్టవని అంటున్నారు.

సంబంధిత పోస్ట్