ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు (Video)

80చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వంటింట్లోకి వెళ్లిన ఆమె.. చపాతీలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కో చపాతీని చేసేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో చివరికి మాస్టార్ ప్లాన్ వేసింది. చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని, చపాతీ ఉండపై ప్లాస్టిక్ పెట్టి, దానిపై మరో చపాతీ ఉండ.. ఇలా సుమారు 8 ఉండలను పెట్టింది. ఆ తర్వాత చపాతి ఎలా చేసిందో మీరే చూడండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్