RBI నిర్ణయాలపై వాతావరణ ప్రభావం

70చూసినవారు
RBI నిర్ణయాలపై వాతావరణ ప్రభావం
RBIని ప్రభావితంచేసే అంశాల్లో వాతావరణం ముందు వరుసలో ఉంటుంది. వడ్డీరేట్ల సవరింపులు వాతావరణ పరిస్థితుల ఆధారంగానే ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉన్నా, వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా లేదా అతిగా కురిసినా.. పంట దిగుబడులు తగ్గిపోతాయి. దాంతో నిత్యావసరాల సరఫరా లేక ద్రవ్యోల్భణం పెరుగుతుంది. దాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ.. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను పెంచుతుంది. వాతావరణం బావుంటే.. వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయదు.

సంబంధిత పోస్ట్