పీఎం కిసాన్ పై కీలక అప్ డేట్

245860చూసినవారు
పీఎం కిసాన్ పై కీలక అప్ డేట్
పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ పథకం ద్వారా నిధులు పొందాలనుకునే రైతులకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ అందించింది. ఈ సారి పీఎం కిసాన్ 17వ విడతను కేంద్రం జూన్ నెలలో విడుదల చేయవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ సంవత్సరం రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

సంబంధిత పోస్ట్