రేపు ఉప్పల్‌లో మ్యాచ్.. ఆధిక్యం ఎవరిది?

553చూసినవారు
రేపు ఉప్పల్‌లో మ్యాచ్.. ఆధిక్యం ఎవరిది?
IPlలో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు ఉప్పల్ వేదికగా తలపడనున్నాయి. ఈ వేదికలో ఇప్పటివరకు హైదరాబాద్, ముంబై 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో SRH 9 మ్యాచ్‌లు, ముంబై 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌దే పైచేయి. 2022లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో సన్‌రైజర్సే గెలిచింది.

సంబంధిత పోస్ట్