శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ (వీడియో)

56చూసినవారు
AP: సంక్రాంతి సెలవులు ముగియడంతో.. శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, టికెట్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇంకా ఇవాళ సోమవారం కావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

ట్యాగ్స్ :