హుస్సేన్ సాగర్ నీటిలో పెరుగుతున్న కాలుష్యం

59చూసినవారు
హుస్సేన్ సాగర్ నీటిలో పెరుగుతున్న కాలుష్యం
హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌లో డిజాల్వ్‌డ్ ఆక్సిజన్ నిర్దేశిత పరిమితిని పరిశీలించారు. సాధారణంగా లీటరు నీటిలో కరిగి ఉన్న అక్సిజన్ పరిమాణం 4 ఎంజీలు ఉండాలి. కానీ ఫిబ్రవరి, మార్చిలలో 3.2 సగటు నమోదైంది. మార్చిలో నీటి నమూనాలను పరిశీలించగా నెక్లెస్‌రోడ్ వద్ద అత్యధికంగా 111, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం వద్ద 47, మిగిలిన చోట్ల సగటు 14గా నమోదైంది.

సంబంధిత పోస్ట్