హుస్సేన్ షా వలీ పేరు మీదుగా.. హుస్సేన్ సాగర్

65చూసినవారు
హుస్సేన్ షా వలీ పేరు మీదుగా.. హుస్సేన్ సాగర్
1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు హుస్సేన్ షా వలీ చేపట్టాడు. చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. అయితే కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలని అనుకున్నాడు. కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ అని పిలవటం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్