మురికి కూపంలా మారిన హుస్సేన్ సాగర్

82చూసినవారు
మురికి కూపంలా మారిన హుస్సేన్ సాగర్
నాలాల నుంచి వస్తున్న వ్యర్థ జలాల శుద్ధిని గాలి కొదిలేయడంతో హుస్సేన్ సాగర్ మురికి కూపంలా మారుతోంది. దీనికి తోడు ఎండలు అధికంగా ఉండటంతో ఎక్కడికక్కడ మురుగు పేరుకుపోయి పరిసర ప్రాంతాలు దుర్వాసన వస్తున్నాయి. సాయంత్రం సరదాగా వెళ్లి గడపాలనుకున్నా ఎక్కువ సమయం ఉండలేకపోతున్నామని సందర్శకులు వాపోతున్నారు. ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్