బాలుడిని కింద పడేసి తొక్కిన గుర్రం (వీడియో)

72చూసినవారు
చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. జింగ్‌యాంగ్ ప్రాంతంలోని ఓ గుర్రపు స్వారీ క్లబ్‌లో అకస్మాత్తుగా గుర్రం భయభ్రాంతులకు గురైంది. తన మీద కూర్చున్న బాలుడిని కింద పడేసింది. అనంతరం బాలుడిని పలుమార్లు తొక్కింది. చాలా దూరం బాలుడిని ఈడ్చుకెళ్లింది. అనంతరం బాలుడిని స్థానికులు కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్