38 శునకాలతో పరేడ్‌.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌

64చూసినవారు
38 శునకాలతో పరేడ్‌.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌
కెనడాకు చెందిన మిచెల్ రూడీ అనే వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 38 శునకాలతో 0.6 మైళ్ల దూరం పరేడ్‌ నిర్వహించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. 0.6-మైళ్ల పరుగులో, మిచెల్ రూడీ 38 లీష్డ్ డాగ్‌లకు నాయకత్వం వహించి, 36 శునకాలతో గతంలో దక్షిణకొరియాకు చెందిన గొయిశాన్‌ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో మిచెల్ రూడీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్