IND VS NZL : కష్టాల్లో టీమిండియా

85చూసినవారు
IND VS NZL : కష్టాల్లో టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో టీమిండియా కష్టాల్లో పడింది. వరుసగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కోహ్లీ స్వల్ప స్కోరు వ్యవధిలోనే అవుటయ్యారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 8 ఓవర్లకు
33/3 ఉండగా క్రీజులో అయ్యర్ (3*), అక్షర్ పటేల్ (1*) ఉన్నారు.

సంబంధిత పోస్ట్