కచ్చతీవుకు బదులుగా వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం తీసుకున్న భారత్

2933చూసినవారు
కచ్చతీవుకు బదులుగా వాడ్జ్ బ్యాంక్ ప్రాంతం తీసుకున్న భారత్
1974లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాక్ జలసంధి ప్రాంతంలో భారత్ - శ్రీలంక మధ్య సరిహద్దును గుర్తించే సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిందని బీజేపీ చెబుతోంది. గత వారం నుంచి చాలా మంది బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. భారత్, శ్రీలంక మధ్య మారిటైమ్ బౌండరీ ఒప్పంద సమయంలో విలువైన 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతాన్ని పొందినట్లు కాంగ్రెస్ వాదిస్తోంది.

సంబంధిత పోస్ట్