ద్రాక్ష పండ్లతో గంటకు రూ.16 వేల సంపాదన

524చూసినవారు
ద్రాక్ష పండ్లతో గంటకు రూ.16 వేల సంపాదన
ఈ మహిళ పేరు బ్రిజా జిజెల్. ది సన్ నివేదిక ప్రకారం.. ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ వైపు ఉద్యోగం, మరోవైపు తన పిల్లలను చూసుకోవడం చాలా కష్టంగా మారింది. అందుకే బ్రిజ ఉద్యోగం మానేయాలని ఆలోచించింది. తర్వాత చాలా తర్జనభర్జనలు పడింది. చివరకు బ్రిజ ఒక సైడ్ బిజినెస్ ప్రారంభించింది. రూ.158కి ద్రాక్ష గుత్తిని కొనుగోలు చేసి కేవలం 10 ద్రాక్ష పండ్లను ఉపయోగించి మిఠాయి ప్యాకెట్‌ను తయారు చేసి సుమారు రూ.844కు విక్రయిస్తోంది. గంట వ్యవధిలో సుమారు రూ.16 వేలు సంపాదిస్తోంది.

సంబంధిత పోస్ట్