గాజా ప్రధాన సమస్యలు ఏమిటి?

1550చూసినవారు
గాజా ప్రధాన సమస్యలు ఏమిటి?
ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య అనేక అంశాల్లో అంగీకారం కుదరడం లేదు. పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్తు ఏంటి? వెస్ట్ బ్యాంక్‌లో యూదుల నివాసాలను ఉంచాలా, తొలగించాలా? ప్రధాన నగరమైన జెరూసలెంను ఇరు వర్గాలు పంచుకోవాలా, వద్దా? ఇజ్రాయెల్‌తో పాటూ పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయాలా, వద్దా? ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. గత 25ఏళ్లుగా చాలాసార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ, వివాదాలు పరిష్కారం కాలేదు.

సంబంధిత పోస్ట్