ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పాదనలో భారత్‌ నంబర్‌ వన్‌

85చూసినవారు
ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పాదనలో భారత్‌ నంబర్‌ వన్‌
అగ్రస్థానంలో ఉండటం అన్ని సందర్భాల్లోనూ సంబర పడాల్సిందేమీ కాదు. కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన తరుణం కూడా కావొచ్చు. అలాంటి పరిస్థితే ఇప్పుడు మన భారతీయులందరికీ ఎదురవుతోంది. ప్రపంచాన్ని ప్లాస్టిక్‌ కాలుష్యంతో ముంచివేయడంలో అనేక దేశాలకంటే మన దేశం ముందున్నట్లు ప్రఖ్యాత నేచర్‌ జర్నల్‌ తాజా అధ్యయనం తేల్చింది. మన తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనాలు ఆ పాపాన్ని పంచుకుంటున్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లీడ్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్