సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి

53చూసినవారు
సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి
గెబేహా వేదికగా జరుగుతున్న IND vs SA రెండో టీ 20లో భారత్ ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారత్ 124 పరుగులు చేసింది. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. తొలుత తడబడ్డ సౌతాఫ్రికా చివరిలో ఇరగదీసింది. స్టబ్స్, కోయెట్టీ రాణించడంతో విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్య (39) రాణించగా, వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసినా విజయం సాధించలేకపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్