విండీస్‌పై భారత్ ఘన విజయం

73చూసినవారు
విండీస్‌పై భారత్ ఘన విజయం
అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో భారత అమ్మాయిలు తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టారు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలోనే 44 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి సునాయసంగా ఛేదించింది. కమిలిని (16), సానికా చాల్కే (18*) పరుగులు చేశారు.

ట్యాగ్స్ :