హాకీలో భారత్‌ ‘స్వర్ణ’ యుగం

83చూసినవారు
హాకీలో భారత్‌ ‘స్వర్ణ’ యుగం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం సాధించింది. దిగ్గజ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ నేతృత్వంలోని పురుషుల హాకీ జట్టు తొలిసారిగా స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ విజయంతో హాకీలో వరుసగా ఆరు బంగారు పతకాల పరంపర మొదలైంది. 1932, 1936, 1948, 1952, 1956, ఒలింపిక్స్​లో స్వర్ణ పతకాలు సాధించింది. 1960 రోమ్​లో రజతం, 1964, 1968, 1972లో కాంస్యం, 1980 మాస్కోలో స్వర్ణం సాధించింది.
2021 టోక్యోలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్