భారతదేశ జనాభాపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది.2100 వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారత్‌లోనే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదికలో వెల్లడించింది.