స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

80చూసినవారు
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు ఓ మోస్తరుగా రాణించాయి. వైరస్‌కు సంబంధించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం చెప్పడంతో సూచీలు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 91.85 పాయింట్ల లాభంతో 23,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు క్షీణించి 85.73గా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్