డేంజరస్ స్టంట్స్.. చివరికి (వీడియో)

53చూసినవారు
ఆకతాయిలు బైక్‌పై ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మనం చూసుంటాం. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు యువకులు బైక్‌పై ప్రమాదకరంగా వెళ్తూ ట్రక్‌ను ఢీకొట్టబోయి రెప్పపాటులో తప్పించుకున్నారు. అయితే స్కిడ్ అయి కిందపడడంతో గాయాలైనట్లు వీడియోలో చూడొచ్చు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్