‘చంద్రయాన్-4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి’

64చూసినవారు
‘చంద్రయాన్-4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి’
చంద్రయాన్-4, గగన్‌యాన్‌ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఇస్రో నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ‘ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించడంతో పాటు, ఎన్నో విజయాలు సాధించింది. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో నేను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నాం’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్