నేడు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

63చూసినవారు
నేడు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. పవన్ తిరుమల వెళ్లేందుకుగాను ఇవాల్టి తన పర్యటనలు అన్నీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్