యువకుడిని దారుణంగా కొట్టిన ఇన్‌స్పెక్టర్ (వీడియో)

5191చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లోని దారుణం చోటుచేసుకుంది. తప్పుడు కేసులో అదుపులోకి తీసుకున్న యువకుడిని ఇన్‌స్పెక్టర్ అవధ్ సెంగార్ తీవ్రంగా కొట్టాడు. సదరు వ్యక్తి నుంచి ఇన్‌స్పెక్టర్ 70 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో యువకుడిని దుర్భాషలాడి తీవ్రంగా కొట్టాడు. పోలీస్ స్టేషన్ లోపల అమర్చిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో, యువకుడి కుటుంబ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్