ఇంటర్ ఫలితాలు విడుదల.. వివరాలివే

1920చూసినవారు
ఇంటర్ ఫలితాలు విడుదల.. వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ లో 2.87 లక్షల మంది, సెకండ్ ఇయర్ లో 3.22 లక్షల మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.18% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 68.35%, బాలురు 51.05% మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్ లో బాలికలు 72.53%, బాలురు 56.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ లో రంగారెడ్డి జిల్లా 71.07 శాతంతో ఫస్ట్ ప్లేస్లో, సెకండియర్ లో ములుగు 82.95 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచాయి. SHARE IT>>

సంబంధిత పోస్ట్