తెలంగాణ‌లో ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

218827చూసినవారు
హనుమకొండలోని భీమారంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీకి చెందిన ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థిని సాహిత్య(16) ఆత్మహత్య చేసుకుంది. శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన ఆమె కాలేజీ భవనం పైనుంచి దూకి మ‌ర‌ణించింది. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్