రష్యా యుద్ధానికి భారతీయులు బలి.. సీబీఐ సోదాలు

79చూసినవారు
రష్యా యుద్ధానికి భారతీయులు బలి.. సీబీఐ సోదాలు
రష్యాలో ఉద్యోగం.. మంచి జీతం అంటూ కొన్ని ముఠాలు యువకులను మభ్యపెట్టి, ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా ప్రైవేట్ ఆర్మీలో చేర్పిస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న దందా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ట్రాఫికింగ్‌లో పాల్గొన్న ఏజెంట్లు, సంస్థలతో సంబంధం ఉన్నవారిపై సీబీఐ ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 7 నగరాల్లోని పదికి పైగా ప్రదేశాల్లో దాడులు చేపట్టింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్