పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవి సెటైరికల్ పోస్టర్!

549చూసినవారు
పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవి సెటైరికల్ పోస్టర్!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాల్లో ఉండే విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవి సెటైరికల్ పోస్టర్ విడుదల చేశారు. వెబ్ సిరీస్ ’శపథం ఆరంభం‘పై ట్విట్టర్ వేదికగా పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఈ పోస్టరులో జనసేన జెండా పట్టుకున్న చిన్న పిల్లలకు పవన్ కళ్యాణ్ కింద కూర్చోని ఉపదేశం ఇస్తున్నట్లుగా ఉంది. ఈ శపథం వెబ్ సిరీస్ చాప్టర్-1 ఏపీ ఫైబర్ నెట్ లో విడుదల అవుతుంది తెలిపారు.

సంబంధిత పోస్ట్