అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

58చూసినవారు
అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
ఏ సమాజంలోనైనా ప్రాథమిక వ్యవస్థ కుటుంబమే. అందుకే, ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలను ప్రభావితం చేస్తన్న అంశాల పట్ల అందరికీ అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 1993లో మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా ప్రకటించింది. 'కుటుంబాలు-వాతావరణ మార్పులు' అనేది 2024 ఏడాది ఈ దినోత్సవ నినాదం.