ఐపీఎల్.. నేడు ఫైనల్‌కు వెళ్లేదెవరు?

538చూసినవారు
ఐపీఎల్.. నేడు ఫైనల్‌కు వెళ్లేదెవరు?
ఐపీఎల్ క్వాలిఫైయర్-1లో నేడు ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో కేకేఆర్ పటిష్ఠంగా ఉండగా, బ్యాటర్లు విజృంభిస్తున్నా నిలకడ లేమి బౌలింగ్ ఎస్ఆర్‌హెచ్‌కి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు 2జట్లు 26 సార్లు తలపడగా 17 మ్యాచుల్లో కేకేఆర్ నెగ్గింది.

సంబంధిత పోస్ట్