ఆపానవాయువు మిమ్మల్ని బాధపెడుతోందా?

85చూసినవారు
ఆపానవాయువు మిమ్మల్ని బాధపెడుతోందా?
చాలామంది ఆపానవాయువు స‌మ‌స్యతో తెగ ఇబ్బందిప‌డుతుంటారు.
వెన్నునొప్పి, క‌డుపు ఉబ్బరం వంటివి దీని ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు. అయితే ఒక చిన్న చిట్కా ద్వారా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. స్థానిక మందుల షాపుల్లో లభించే మిల్కీ కలబందను కొనుగోలు చేసి నీటిలో కరిగించుకోవాలి. దానిలో కాస్త ఉప్పు కలుపుకుని తాగితే కడుపు ఉబ్బరం వెంటనే పోతుంది. ఈ స‌మ‌స్య పరిష్కారానికి సాధార‌ణంగా దుకాణాల్లో ల‌భించే చూర్ణాల‌ను వాడ‌కపోవ‌డ‌మే మంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్