కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగపరుస్తుందా?

587చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగపరుస్తుందా?
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వినియోగిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తలు కొత్తేమీ కాదు. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. కానీ, గడిచిన పదేళ్లలో ఈడీని ఈ స్థాయిలో వినియోగించడం కొత్త ట్రెండ్. 2014-22లో ఈడీ దర్యాప్తు చేస్తున్న వాటిలో 121 కేసులు ప్రముఖ రాజకీయ నాయకులవి కాగా, వారిలో 115 మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అంటే 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే. దీంతో మోదీ ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ట్యాగ్స్ :