రాష్ట్రంలో బీర్ల సప్లై భారీగా తగ్గిపోయింది: వైన్​షాపు ఓనర్లు

70చూసినవారు
రాష్ట్రంలో బీర్ల సప్లై భారీగా తగ్గిపోయింది: వైన్​షాపు ఓనర్లు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతీరోజూ వందకు పైగా బీర్ల కేసులు ఒక్కో షాపుకు డెలివరీ అవుతుంటాయి. అలాంటిది ప్రస్తుతం 12 కేసులే ఇస్తున్నట్లు వైన్​షాపు యజమానులు వాపోతున్నారు. డిమాండ్​ తట్టుకోలేక, బీర్లు లేవు అనే బోర్డులు కూడా తగిలిస్తున్నట్లు వారు తెలిపారు. పక్క రాష్ట్రాల నుండి దొంగతనంగా విచిత్రమైన బ్రాండ్ల బీర్లను తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో బీరుప్రియులు అదెంత భయంకరంగా ఉన్నా, తాగక తప్పడం లేదంటున్నారు.

సంబంధిత పోస్ట్