ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం

54చూసినవారు
ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం
బాలికల విద్య కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సింగిల్ గర్ల్ చైల్డ్ కోటాను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. 2024- 2025 అడ్మిషన్ల కోసం సీఎస్ఏఎస్ పోర్టల్‌ను ఒక నెల పాటు అందుబాటులో ఉంచనుంది. దీని ప్రకారం మొత్తం 69 కళాశాలల్లో 71,000 సీట్లను ఆఫర్ చేస్తూ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్ (సీఎస్ఏఎస్)ను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్