నేటి నుంచి ముస్లింల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభం

65చూసినవారు
నేటి నుంచి ముస్లింల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభం
మొహర్రం అంటే ఒక పండుగ దినం కాదు.. ఇది అమరవీరుల త్యాగాలను, 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని గుర్తు చేసుకోవడం కోసం నిర్వహించుకునే పవిత్ర దినం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రాణం మీదకు వచ్చినా సత్యవచనాలను వదలరాదని.. ధర్మాన్ని వీడొద్దంటూ మొహర్రం మాసం హితబోధ చేస్తుంది. ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్‌ నూతన సంవత్సరమే ఈ మొహర్రం.

సంబంధిత పోస్ట్