ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు (VIDEO)

59చూసినవారు
అక్టోబర్ 1 నాటి దాడికి ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌కు చెందిన సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఈ మేరకు అక్కడి మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్